Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆదిలాబాద్ విమానాశ్రయ ఏర్పాటుకు పూర్తి సహకారం: ఇంఛార్జి కలెక్టర్ యువరాజ్ మర్మాట్

ఆదిలాబాద్ విమానాశ్రయ ఏర్పాటుకు పూర్తి సహకారం: ఇంఛార్జి కలెక్టర్ యువరాజ్ మర్మాట్ చిత్రం న్యూస్,ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో విమానాశ్రయ ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం తరపున పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని ఇంఛార్జి కలెక్టర్ యువరాజ్ మర్మాట్ స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో కలిసి ఆయన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విమానాశ్రయానికి అవసరమైన భూసేకరణ, మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులతో చర్చించారు. జిల్లా ప్రజల...

Read Full Article

Share with friends