ఇంటినుండి వెళ్ళిపోయిన యువకున్ని కాపాడిన బాసర పోలీసులు
ఇంటినుండి వెళ్ళిపోయిన యువకున్ని కాపాడిన బాసర పోలీసులు *అభినందించిన జిల్లా ఎస్పీ జానకి షర్మిల చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా బాసరలో అనుమానస్పదంగా తిరుగుతున్న యువకుడిని గోదావరి నది వద్ద గమనించి స్థానికులు 100కు డయల్ చేశారు. ఈ సమాచారం అందుకొని పోలీసులు హుటాహుటిన గోదావరి నది వద్ద చేరుకొని అతన్ని పట్టుకున్నారు. బాసర పోలీస్ స్టేషన్ తరలించి అతని వివారాలు ఆరా తీశారు. కుంటాల మండలం లింబ కే గ్రామానికి చెందిన పండ్ల...