Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

రోడ్ సేఫ్టీ క్లబ్ సభ్యులకు ఘన సన్మానం

రోడ్ సేఫ్టీ క్లబ్ సభ్యులకు ఘన సన్మానం చిత్రం న్యూస్, బేల: ఆపద సమయంలో సమాజ సేవలో ముందుంటూ, రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న రోడ్ సేఫ్టీ క్లబ్ సభ్యులను బేల మండలంలోని గ్రామమైన సిర్పన్న రోడ్ సేఫ్టీ క్లబ్ సభ్యులైన ఊరాడే సాహిల్, మడావి నాగేష్, మరిపెల్లి కిరణ్ లను బేల సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మధు కృష్ణ శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. క్లబ్ సభ్యులు తమ...

Read Full Article

Share with friends