Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

వైట్ కాలర్ నేరాల నివారణకు చర్యలు తీసుకోవాలి

అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిక్కచ్చిగా నిర్వహించాలి *నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో : జిల్లాలో పెరుగుతున్న వైట్ కాలర్ నేరాలపై పత్యేక బృందాల ఏర్పాటు చేయాలని, సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలని, ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో పెండింగ్లో ఉన్న కేసుల పురోగతి పై సమగ్ర సమీక్ష సమావేశం...

Read Full Article

Share with friends