ఖోగ్దూర్ గ్రామంలో బోర్ స్టార్టర్ ను ధ్వంసం చేసిన గుర్తుతెలియని వ్యక్తులు
ఖోగ్దూర్ గ్రామంలో బోర్ స్టార్టర్ ను ధ్వంసం చేసిన గుర్తుతెలియని వ్యక్తులు చిత్రం న్యూస్, బేల : ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని ఖోగ్దూర్ గ్రామంలో నీటి కోసం గ్రామస్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వేసవి కాలం వచ్చిందంటే చాలు గ్రామంలో నీటి కష్టాలు మొదలవుతాయి. మిషన్ భగీరథ ఉన్న గ్రామానికి కావాల్సినంతగా నీరు సరఫరా కావడం లేదు. దీంతో 3 కిలోమీటర్ల దూరంలోని మంగ్రూడ్ గ్రామ శివారులో ప్రభుత్వ స్థలంలో బోరు వేసి అక్కడి నుండి...