ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి: కలెక్టరేట్ ఎదుట TGEJAC నేతల నిరసన
ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి: కలెక్టరేట్ ఎదుట TGEJAC నేతల నిరసన చిత్రం న్యూస్, ఆదిలాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ TGEJAC నాయకులు అదిలాబాద్ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 2వ పీఆర్సీ అమలు: రెండవ పిఆర్సీ నివేదికను తక్షణమే తెప్పించుకుని, జూన్...