బాసరలో మొక్కజొన్న పంట దగ్ధం
బాసరలో మొక్కజొన్న పంట దగ్ధం *కంటతడి పెట్టుకున్న రైతు గోసుల రాజు చిత్రం న్యూస్, బాసర : ఆరుగాలం శ్రమించి పండించిన మొక్కజొన్న పంట కళ్ళముందే దగ్ధం అయిన ఘటన నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..బాసరలోని రవీంద్రపూర్ కాలనీకి చెందిన గోసుల రాజు రెండు ఎకరాలు కౌలుకు తీసుకొని మొక్కజొన్న పంట వేశాడు. చేనులో ఉన్న ఆయన ఇంటికి వెళ్లి తిని వచ్చేలోపు పంటకు నిప్పంటుకొని కాలి...