108 అంబులెన్సు లో మహిళ ప్రసవం..తల్లీ బిడ్డ క్షేమం
చిత్రం న్యూస్,బేల : ఆదిలాబాద్ జిల్లా బేల మండలం చెంపల్లి గ్రామానికి చెందిన యోగిత 108 వాహనంలో మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆమెకు పురిటి నొప్పులు రావడంతో బేల మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తీసుకొని వెళ్లారు . ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి 108 అంబులెన్స్ లో అదిలాబాద్ రిమ్స్ కు తరలిస్తుండగా మార్గమధ్యల నొప్పులు తీవ్రమవ్వడంతో ఈఎంటీ సాయి కిరణ్ ,పైలట్ అర్షద్ ఖాన్ లు వాహనం నిలిపి ప్రసవం చేశారు. మహిళ మగ...