Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

కార్యకర్త కుటుంబానికి అండగా నిలిచిన మోహన్ రావు పాటిల్

 కార్యకర్త కుటుంబానికి అండగా నిలిచిన మోహన్ రావు పాటిల్ చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా భైంసా పట్టణానికి చెందిన జాదవ్ సావిత్రి బాయి భర్త బాబురావు ఇటీవల మరణించారు. విషయం తెలుసుకున్న ప్రజా ట్రస్ట్ చైర్మన్ మోహన్ రావు పాటిల్ ఆ కుటుంబానికి  అండగా నిలిచారు. నిత్యవసరాల నిమిత్తం కొంత ఆర్థిక సహాయాన్ని చెక్కు రూపంలో అందజేశారు. ఆయన మాట్లాడుతూ  పల్లె పల్లెకు..  గడప గడపకు మోహన్ రావు పటేల్ కార్యక్రమం విజయవంతం చేయడంలో జాదవ్...

Read Full Article

Share with friends