Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆదిలాబాద్: 44 దొంగతనాల కేసుల్లో నిందితుడిపై పీడీ యాక్ట్ నమోదు

ఆదిలాబాద్: 44 దొంగతనాల కేసుల్లో నిందితుడిపై పీడీ యాక్ట్ నమోదు చిత్రం న్యూస్, ఆదిలాబాద్: జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఓ పాత నేరస్థుడిపై పోలీసులు పీడీ (Preventive Detention) యాక్ట్ ప్రయోగించారు. ఉట్నూర్ ప్రాంతానికి చెందిన టేకం తుకారం (40) అనే వ్యక్తిపై ఈ కఠిన చర్యలు తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు. టేకం తుకారం గత 10 ఏళ్లకు పైగా వరుస నేరాలకు పాల్పడుతున్నాడు. ఇతనిపై ఆదిలాబాద్,...

Read Full Article

Share with friends