విస్తృత స్థాయి అవగాహనతోనే రోడ్డు ప్రమాదాల నియంత్రణ: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
విస్తృత స్థాయి అవగాహనతోనే రోడ్డు ప్రమాదాల నియంత్రణ: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మంత్రి పొన్నంకు ఘన స్వాగతం పలికిన కలెక్టర్, సీపీ, జిల్లా అధికారులు చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా...