Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

మొక్కజొన్న కొనుగోల కేంద్రాలు ఏర్పాటు చేయాలి : డాక్టర్ కిరణ్ కొమ్రేవార్ డిమాండ్ 

మొక్కజొన్న కొనుగోల కేంద్రాలు ఏర్పాటు చేయాలి : డాక్టర్ కిరణ్ కొమ్రేవార్ డిమాండ్   చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా బాసర మండలం కీర్గుల్ ( కె) గ్రామంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ ముథోల్ నియోజకవర్గ నాయకులు డాక్టర్ కిరణ్ కొమ్రేవార్, బాసర మండల అధ్యక్షుడు కోర్వ శ్యాం  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..బాసర మండలంలోని ఆయా గ్రామాలలో మొక్కజొన్న పంటను రైతులు విస్తారంగా పండించారని,...

Read Full Article

Share with friends