Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

అంబేద్కర్ జయంతి వేడుకల్లో ప్రముఖులకు చిత్రపటాల అందజేత

అంబేద్కర్ జయంతి వేడుకల్లో ప్రముఖులకు చిత్రపటాల అందజేత చిత్రం న్యూస్,ఆదిలాబాద్: భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, భారతరత్న డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలను ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. షెడ్యూల్డ్ కులాల సేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో దళిత, యువజన సంఘాల సమితి ప్రతినిధులు ముఖ్య అతిథులకు అంబేద్కర్ చిత్రపటాలను అందజేసి గౌరవించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్, శాసనసభ్యులు పాయల్...

Read Full Article

Share with friends