Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

టీఎన్జీవో స్ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు 

టీఎన్జీవో స్ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు  చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో : భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా.బీ.ఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని, నగరంలో పులాంగ్ చౌరస్తాలో ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్, టీఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్ ఆ మహనీయుని కాంస్య విగ్రహానికి టీఎన్జీవో పక్షాన పూలమాలవేసి ఘనమైన నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో కార్యక్రమాన్ని ఉద్దేశించి సుమన్ కుమార్...

Read Full Article

Share with friends