సమానత్వానికి ప్రతీక అంబేద్కర్: ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ
సమానత్వానికి ప్రతీక అంబేద్కర్: ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో : సమానత్వానికి ప్రతీక, అణగారిన వర్గాల కోసం ఎనలేని పోరాటం చేసిన వ్యక్తి భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ధన్ పాల్ లక్ష్మీ బాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో పులాంగ్ చౌరస్తాలో మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అంబేద్కర్...