Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు 

నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు  చిత్రం న్యూస్, ఆదిలాబాద్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలలు వేసి నేస్తం ఫౌండేషన్ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ.. అంబేద్కర్ అంటే కేవలం ఒక వ్యక్తి కాదని, అణగారిన వర్గాల హక్కుల కోసం జరిగిన పోరాటానికి నిదర్శనమని కొనియాడారు. "బోధించు, సమీకరించు, పోరాడు" అనే నినాదంతో సమాజంలో చైతన్యం నింపిన మహనీయుడని ఆయన...

Read Full Article

Share with friends