Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం: మాజీ మంత్రి జోగు రామన్న

బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం: మాజీ మంత్రి జోగు రామన్న చిత్రం న్యూస్, ఆదిలాబాద్: భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా పట్టణంలోని అంబేద్కర్ చౌక్ లో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న బాబాసాహెబ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోని అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అంబేద్కర్ చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కులను...

Read Full Article

Share with friends