Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

పర్ధాన్ జనజాతి ఉత్తాన్ సంఘటన్ సాత్నాల మండల అధ్యక్షునిగా గేడం జగన్నాథ్ 

పర్ధాన్ జనజాతి ఉత్తాన్ సంఘటన్ సాత్నాల మండల అధ్యక్షునిగా గేడం జగన్నాథ్  చిత్రం న్యూస్, సాత్నాల: పర్ధాన్ జనజాతి ఉత్తాన్ సంఘటన్ రాష్ట్ర అధ్యక్షుడు దుర్వ నగేష్ ఆధ్వర్యంలో మంగవారం పర్ధాన్ జనజాతి ఉత్తాన్ సంఘటన్ సాత్నాల మండల అధ్యక్షునిగా గేడం జగన్నాథ్ ను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు జగన్నాథ్ మాట్లాడుతూ..సాత్నాల మండలంలోని పర్ధాన్ సామాజిక వర్గ అభివృద్ధికి, వారి సమస్యల పరిష్కారానికి...

Read Full Article

Share with friends