Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

అనాథ వృద్ధుల సంక్షేమం పత్రి ఒక్కరి బాధ్యత

అనాథ వృద్ధుల సంక్షేమం పత్రి ఒక్కరి బాధ్యత *నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య  చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: సమాజంలో అనాధ వృద్ధుల సంక్షేమం పత్రి ఒక్కరి బాధ్యత అని, వారిని ఆదుకోవడం ద్వారా మనుష్యత్వాన్ని చాటుకోవచ్చని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య అన్నారు. నిజామాబాద్ టౌన్ 6 పోలీస్ స్టేషన్ పరిధిలోని శాస్త్రి నగర్ లో గల నిర్మల్ భవన్ లో అనాధ వృద్ధాశ్రమాన్ని సోమవారం సీపీ సందర్శించారు. అక్కడ నివసిస్తున్న అనాధ...

Read Full Article

Share with friends