Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆదిలాబాద్‌కు ‘జాతీయ రోడ్డు భద్రత’ పురస్కారం: అభినందించిన కలెక్టర్

ఆదిలాబాద్‌కు ‘జాతీయ రోడ్డు భద్రత’ పురస్కారం: అభినందించిన కలెక్టర్ చిత్రం, న్యూస్, ఆదిలాబాద్: బెంగుళూరులో జరిగిన కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా రవాణా శాఖకు '2వ జాతీయ రోడ్డు భద్రతా ఎక్సలెన్స్ అవార్డు-2026' లభించింది. ఈ సందర్భంగా సోమవారం కలెక్టర్ రాజర్షి షా ను అధికారులు మర్యాదపూర్వకంగా కలవగా, ఆయన వారిని అభినందించారు.  ఏప్రిల్ 13 నుంచి 18 వరకు నిర్వహించనున్న ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రత వారోత్సవాల వాల్ పోస్టర్లు, కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో...

Read Full Article

Share with friends