మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం..ఎమ్మెల్యే రామారావు పటేల్
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం..ఎమ్మెల్యే రామారావు పటేల్ చిత్రం న్యూస్, నిర్మల్ బ్యూరో : నియోజకవర్గంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను విస్తృతంగా ఏర్పాటు చేస్తామని, రైతులు తమ పంటను నష్టానికి అమ్ముకోవద్దని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ భరోసా ఇచ్చారు.గొల్లమాడ, తమ్మాపూర్ గ్రామాలకు చెందిన రైతులు తమ ప్రాంతాల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేయాలని కోరుతూ ఎమ్మెల్యేకు వినతి పత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే, రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని...