Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

పేకాట స్థావరంపై సీసీఎస్ పోలీసుల దాడి 

పేకాట స్థావరంపై సీసీఎస్ పోలీసుల దాడి  చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెర్కిట్, తిరుమల గార్డెన్స్ ఫంక్షన్ హాల్ లో పేకాట స్థావరంపై సోమవారం సీసీఎస్ పోలీసులు దాడి చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేయగా ఆరుగురు వ్యక్తులతో పాటు 3 కార్లు, 6 సెల్ ఫోన్లు, రూ.1,17,940 నగదు స్వాధీనం చేసుకొన్నట్లు సీసీఎస్ ఏసీపీ మస్తాన్ వలీ తెలిపారు. తదుపరి చర్యల నిమిత్తం ఆర్మూర్ పోలీసులకు అప్పగించామన్నారు. నిజామాబాద్...

Read Full Article

Share with friends