Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్

ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 124 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తో పాటు సబ్ కలెక్టర్ వికాస్ మహతో, జడ్పీ...

Read Full Article

Share with friends