ఆదిలాబాద్‌లో 19 న హిందూ సమ్మేళనం: సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం
ఆదిలాబాద్‌లో 19 న హిందూ సమ్మేళనం: సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చిత్రం న్యూస్,ఆదిలాబాద్: ఆదిలాబాద్‌లోని శ్రీ సరస్వతి శిశుమందిర్, వినాయక్ చౌక్‌లో ఏప్రిల్ ఆదివారం సాయంత్రం 6:15 నిమిషాల నుండి సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం, భవ్య శ్రీరామ నామ సంకీర్తనం కార్యక్రమం జరగనుంది. ఈ ధార్మిక కార్యక్రమానికి ప్రధాన వక్తలుగా డాక్టర్ వారె దస్తగిరి ( ఆర్ ఎస్ ఎస్ ఇందూర్ విభాగ్ ప్రచార ప్రముఖ్), పిట్ల కృష్ణ మహారాజ్ (వింగేశ్వర ఆశ్రమము, మల్లారం,...