ఇంటర్ ఫలితాల్లో ‘కాకతీయ’ ప్రభంజనం
ఇంటర్ ఫలితాల్లో ‘కాకతీయ’ ప్రభంజనం *స్టేట్ ఫస్ట్, సెకండ్తో పాటు ఉత్తమ ర్యాంకులు కైవసం చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: ఇంటర్మీడియట్ ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. ఇందులో కాకతీయ విద్యార్థులు సత్తా చాటారు. స్టేట్ ఫస్ట్, సెకండ్తో పాటు ఉత్తమ ర్యాంకులు సాధించారు. ఇంటర్ సెకండియర్లో స్టేట్ ఫస్ట్,ఫోర్త్ ర్యాంకులు, ఫస్టియర్లో ఇద్దరు విద్యార్థులు స్టేట్ సెకండ్ ర్యాంకులు, నలుగురు స్టేట్ నాలుగో ర్యాంకులు పొందారు.ఈ సందర్భంగా కాకతీయ కళాశాల ప్రాంగణంలో సంబరాలు నిర్వహించారు. డీఈవో అశోక్...