Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఇంటర్​ ఫలితాల్లో ‘కాకతీయ’ ప్రభంజనం

ఇంటర్​ ఫలితాల్లో ‘కాకతీయ’ ప్రభంజనం *స్టేట్​ ఫస్ట్​, సెకండ్​తో పాటు ఉత్తమ ర్యాంకులు కైవసం చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: ఇంటర్మీడియట్​​ ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. ఇందులో కాకతీయ విద్యార్థులు సత్తా చాటారు. స్టేట్​ ఫస్ట్​, సెకండ్​తో పాటు ఉత్తమ ర్యాంకులు సాధించారు. ఇంటర్ సెకండియర్​లో స్టేట్​ ఫస్ట్​,ఫోర్త్​ ర్యాంకులు, ఫస్టియర్​లో ఇద్దరు విద్యార్థులు స్టేట్ సెకండ్​ ర్యాంకులు, నలుగురు స్టేట్​ నాలుగో ర్యాంకులు పొందారు.ఈ సందర్భంగా కాకతీయ కళాశాల ప్రాంగణంలో సంబరాలు నిర్వహించారు. డీఈవో అశోక్​...

Read Full Article

Share with friends