నిఘా నేత్రం..నేర నియంత్రణకు మార్గం
ఇచ్చోడలో 40 సీసీటీవీ కెమెరాలను ప్రారంభించిన ఎస్పీ అఖిల్ మహాజన్ చిత్రం న్యూస్, ఆదిలాబాద్: జిల్లాలోని ఇచ్చోడ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన 40 సీసీటీవీ కెమెరాలను ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదివారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, నేరాల అదుపులో సీసీటీవీ కెమెరాలు 'మూడో కన్ను'గా నిరంతరాయంగా పని చేస్తాయని పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందని, ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, వ్యాపార సంస్థల వద్ద...