ఇంటర్ ఫలితాల్లో కేఎల్ఎన్ కళాశాల విద్యార్థుల ప్రతిభ
చిత్రం న్యూస్, నల్గొండ: నిర్మల్ బ్యూరో : ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన కేఎల్ఎన్ జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో సత్తా చాటారు. సెకండ్ ఇయర్ ఎంపీసీ, బైపీసీ విభాగాలతో పాటు ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంపీసీ, బైపీసీ విభాగాలలోనూ విద్యార్థులు ఉన్నత ర్యాంకులను సాధించారు. సెకండ్ ఇయర్ ఎంపీసీలో డి. దీప్తి 994/1000, కె. మహతి 991/1000, బి. ప్రవీణ్ 989/1000 మార్కులతో అగ్రస్థానంలో నిలిచారు. సెకండ్ ఇయర్ బైపీసీలో...