Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

చప్రాల 33 కేవీ సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం

చిత్రం న్యూస్, బేల: బేల మండలంలోని చప్రాల 33 కేవీ సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ లైన్ల మరమ్మతులు, అత్యవసర నిర్వహణ పనుల కారణంగా సోమవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగనుంది. సోమవారం ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు చప్రాల సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ (Assistant Engineer) ఒక ప్రకటనలో తెలిపారు. నిర్వహణ పనులు పూర్తయిన వెంటనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని,  వినియోగదారులు, రైతులు...

Read Full Article

Share with friends