ఇంటర్ ఫలితాలపై ఆందోళన వద్దు: మాజీ ఎంపీపీ జివి.రమణరావు
* ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు అభినందనలు * ఫలితాల పట్ల ఆందోళన చెందవద్దని విద్యార్థులకు సూచన * ఓటమి గెలుపుకు తొలిమెట్టుగా భావించాలని పిలుపు చిత్రం న్యూస్, నిర్మల్ బ్యూరో : ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు అభినందనలు తెలుపుతూనే, మార్కులు తక్కువ వచ్చినా లేదా ఫెయిల్ అయినా ఆందోళన చెందవద్దని కుంటాల మండల బీజేపీ జిల్లా నాయకులు, మాజీ ఎంపీపీ జివి.రమణరావు విద్యార్థులకు సూచించారు. జీవితంలో పరీక్షలు ఒక భాగం మాత్రమేనని, వాటిని...