Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఇంటర్ ఫలితాల్లో లింగాపూర్ విద్యార్థుల ప్రతిభ

చిత్రం న్యూస్, దండేపల్లి: దండేపల్లి మండలం లింగాపూర్‌లోని తెలంగాణ మోడల్ స్కూల్ (TGMS) విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాల్లో విశేష ప్రతిభ కనబరిచారు. పాఠశాల విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఔరా అనిపించారు. MPC మొదటి సంవత్సరం విభాగంలో ఆర్.అక్షిత్ వర్మ 425/470 మార్కులు, పి.స్పందన 412 మార్కులు సాధించారు. BPC విభాగంలో ఎం.డి. ఆసియా అంజుం 399/440, జి.మదన్ చంద్ర 352 మార్కులతో మంచి ఫలితాలు సాధించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో బి.రాజ్ కుమార్...

Read Full Article

Share with friends