Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ముథోల్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక

ముథోల్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా ముథోల్ మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల కేంద్రంలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా (ప్రెస్ క్లబ్) విలేకరులు అందరూ సమావేశమై కమిటీని ఎన్నుకున్నారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా జింద్లే సునీల్, ఉపాధ్యక్షులుగా సొన్కాంబ్లే రాహుల్, మల్లేష్ , ప్రధాన కార్యదర్శిగా ముఫ్తీ రాయిస్ ఖాస్ మి , కోశాధికారిగా దొంతుల్వార్ రమేష్, సంయుక్త...

Read Full Article

Share with friends