వైద్య సేవలు ప్రశంసనీయం: బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం
చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆరోగ్య వారోత్సవాల ముగిం పు కార్యక్రమం బాన్సువాడ పట్టణ కేంద్రంలోని మాత శిశు సంక్షేమ ఆసుపత్రిలో ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆసుపత్రి...