ఘనంగా మహాత్మా జ్యోతిబా ఫులే జయంతి వేడుకలు
చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: మహాత్మా జ్యోతిబా ఫులే జయంతి వేడుకలను శనివారం ఘనంగా జరుపుకున్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో దుబ్బ లోని మున్నూరు కాపు కల్యాణ మండపంలో పూలే జయంతి వేడుక నిర్వహించారు.అంతకుముందు వినాయకనగర్ లోని మహాత్మ జ్యోతిబా ఫులే విగ్రహానికి అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, కలెక్టర్ ఇలా త్రిపాఠి, నగర మేయర్ కే.ఉమారాణి, ఇంచార్జి అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, బీసీ సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి...