తలమడుగు రైతులకు భూ పట్టాల పంపిణీ
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: తలమడుగు మండలం పల్సీ (బి) తండాకు చెందిన 9 మంది రైతులకు 30 ఎకరాల భూ పట్టాలను జిల్లా కలెక్టర్ రాజర్షిషా జడ్పీ సమావేశ మందిరం ఆవరణలో పంపిణీ చేశారు. ప్రత్యేక చొరవ చూపి దీర్ఘకాలంగా ఉన్న భూ సమస్యను పరిష్కరించడంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ను శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి, రైతులు...