బాసర ఆర్జీయూకేటీలో మహాత్మా జ్యోతిరావు ఫులే జయంతి వేడుకలు
చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీ ప్రాంగణంలో ఎస్సీ, ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో డా. రెవెల్లి అజయ్ అధ్యక్షతన శనివారం మహాత్మా జ్యోతిరావు ఫులే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వీసీ ప్రొఫెసర్ ఎ.గోవర్ధన్, డీన్ డా.విట్టల్, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది విశేష సంఖ్యలో పాల్గొని ఫులే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అణగారిన వర్గాల అభ్యున్నతి, అంటరానితనం నిర్మూలన, మహిళా సాధికారత కోసం ఫులే చేసిన విశేష కృషిని వీసీ,...