Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

విద్యార్థులకు సమ్మర్ ఇంటర్న్‌షిప్ శిక్షణ పూర్తి 

చిత్రం న్యూస్, దండేపల్లి :మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని TGMS లింగాపూర్ విద్యార్థులకు, Media and entertainment విభాగం లో ప్రయోగ పూర్వక జ్ఞానాన్ని అభివృద్ధి చేయడం లక్ష్యంగా సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు వృత్తి విద్యలో భాగంగా ఆచరణాత్మక అనుభవం కల్పించేందుకు వృత్తి విద్య శిక్షకుడు రాజు రెడ్డి పర్యవేక్షణలో ఈ శిక్షణ కార్యక్రమం మార్చి 30 నుంచి ఏప్రిల్ 10 వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా సాయి ప్రణవి...

Read Full Article

Share with friends