యుజీసీ నెట్ లో విద్యార్థిని ప్రతిభ
చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలం కొత్త సాంగిడి గ్రామానికి చెందిన సామ సంతోష్ రెడ్డి చిన్న కుమార్తె అంకిత యూజీసీ నెట్ లో ప్రతిభ కనబరిచింది. జాతీయ స్థాయిలో లక్షలాది మంది పోటీపడే ఈ పరీక్ష ఫలితాలు ఇటీవల విడుదల కాగా అందులో ఆమె ఈ ఘనత సాధించారు. డిగ్రీ అధ్యాపక పోస్టులకు అర్హత సాధించారు. పీ హెచ్ డీ ప్రవేశ పరీక్షకు అర్హత సాధించడం ద్వారా ఆమెకు పరిశోధన రంగంలో మరింత...