కేంద్ర నిధులతోనే తెలంగాణ అభివృద్ధి: గత ప్రభుత్వంపై ఎమ్మెల్యే పాయల్ శంకర్ నిప్పులు
కేంద్ర నిధులతోనే తెలంగాణ అభివృద్ధి: గత ప్రభుత్వంపై ఎమ్మెల్యే పాయల్ శంకర్ నిప్పులు చిత్రం న్యూస్,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తోందని, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోనే రాష్ట్ర సమగ్ర అభివృద్ధి సాధ్యమని బీజేఎల్పీ ఉప నేత, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. హైదరాబాద్ లోని బీజేపి పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ..కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ల కృషితో రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు...