Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

గ్రామీణస్థాయిలో అంగన్వాడీ టీచర్ల పాత్ర కీలకం: రూరల్ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి

మాతా, శిశు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట  చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: నిత్యం పిల్లలతో మమేకమై ఉండే అంగన్వాడీల పాత్ర గ్రామీణస్థాయిలో అత్యంత కీలకమని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా.ఆర్. భూపతి రెడ్డి పేర్కొన్నారు. నిజమాబాద్ రూరల్, అర్బన్ సీడీపీవో లు జ్యోతి, సౌందర్య ల నేతృత్వంలో అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వంచే అందజేస్తున్న స్మార్ట్ ఫోన్లను శుక్రవారం ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో...

Read Full Article

Share with friends