Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఈవీఎం గోదామును తనిఖీ చేసిన కలెక్టర్ రాజర్షి షా

 ఈవీఎం గోదామును తనిఖీ చేసిన కలెక్టర్ రాజర్షి షా చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రతి నెలా నిర్వహించే సాధారణ తనిఖీల్లో భాగంగా, జిల్లా కలెక్టర్ రాజర్షి షా శుక్రవారం శాంతినగర్‌లోని ఈవీఎం గోదామును సందర్శించారు. అక్కడ భద్రపరిచిన ఈవీఎంలు, వీవీ ప్యాట్ (VVPAT) యంత్రాల పరిస్థితిని ఆయన నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈవీఎంల భద్రత విషయంలో ఎటువంటి లోటుపాట్లు ఉండకూడదని అధికారులను ఆదేశించారు. గోదాము వద్ద భద్రతా...

Read Full Article

Share with friends