Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఉపాధి హామీ పనులను సందర్శించిన ఉప సర్పంచ్ టాక్రే సాగర్

ఉపాధి హామీ పనులను సందర్శించిన ఉప సర్పంచ్ టాక్రే సాగర్ చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలం చప్రాల గ్రామంలో ఉపాధి హామీ పనులను  ఉప సర్పంచ్ టాక్రే సాగర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద పనులు చేస్తున్న కూలీల దగ్గరికి వెళ్లి కూలీలు ఎండలో పనిచేస్తున్న వారికి ఓ ఆర్ ఎస్ పాకెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ టాక్రే సాగర్ మాట్లాడుతూ కేంద్ర...

Read Full Article

Share with friends