చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ మధుప్రీతి
చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ మధుప్రీతి చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా బాసర మండలం కీర్గుల్ (కె )గ్రామ సర్పంచ్ మధుప్రీతి, సురేష్, గ్రామపంచాయతీ కార్యదర్శి కృష్ణవేణి,అధ్వర్యంలో వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని చలివేంద్రం ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీ సమీపంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రయాణికులకు, గ్రామస్తులకు, తాగునీటి సౌకర్యాన్ని కల్పించారు. వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రయాణికులు, గ్రామస్థులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ చలివేంద్రం ప్రారంభించామని సర్పంచ్ మధుప్రీతి తెలిపారు. ఈ...