Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఖైదీలకు ఆరోగ్య పరీక్షలు 

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం సెంట్రల్ జైలులో దాదాపు 640 మంది ఖైదీలకు టీబీ పరీక్షలు నిర్వహించడం ,అలాగే ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి డాక్టర్ల సహకారంతో కంటి పరీక్షలు, స్కిన్ ,డెంటల్ , గైనిక్,  గుండెకు సంబంధించిన పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యా ఆరోగ్య శాఖ అధికారి డా. బి రాజశ్రీ, జిల్లా టీబీ నియంత్రణ అధికారి అండ్ పోగ్రామ్ ఆఫీసర్ ఎయిడ్స్ అండ్ లెప్రసీ...

Read Full Article

Share with friends