సమష్టి కృషితో ‘అరైవ్ – అలైవ్’ను విజయవంతం చేయండి
*స్థానిక ప్రజాప్రతినిధులతో సహా అందరినీ భాగస్వాములు చేయాలి *అధికారులతో సమీక్షలో కలెక్టర్, సీపీ చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 13 నుండి 18వ తేదీ వరకు కొనసాగనున్న అరైవ్ – అలైవ్ కార్యక్రమాలను జిల్లాలో విస్తృత స్థాయిలో నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి, పొలీస్ కమిషనర్ సాయిచైతన్య సూచించారు. ఈ కార్యక్రమం అమలు తీరు గురించి రాష్ట్ర సచివాలయం నుండి గురువారం...