రాంజీ గోండ్ పోరాటం స్ఫూర్తిదాయకం: సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి
రాంజీ గోండ్ పోరాటం స్ఫూర్తిదాయకం: సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదివాసీ వీరుడు రాంజీ గోండ్ పోరాటం స్ఫూర్తిదాయకమని సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి అన్నారు.ఆయన వర్ధంతి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివాసీ సంఘాల నాయకులతో కలిసి రాంజీ గోండ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మౌనిష్ రెడ్డి మాట్లాడుతూ.. బ్రిటిష్ పాలకుల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా, జల్-జంగిల్-జమీన్ కోసం ప్రాణాలర్పించిన గొప్ప యోధుడు రాంజీ...