గో ఆరాధన ఉద్యమానికి ప్రతి ఒక్కరి మద్దతు అవసరం:అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా
* గో ఆరాధన ఉద్యమానికి ప్రతి ఒక్కరి మద్దతు అవసరం:అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా * ఈ నెల 27న తహసీల్దార్ కార్యాలయాల్లో వినతుల అందజేత చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: జాతీయస్థాయిలో చేపట్టిన గో ఆరాధన ఉద్యమానికి ప్రతి ఒక్క హిందువు మద్దతు ఎంతో అవసరమని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. అఖిల భారత గో సమ్మాన్ అభియాన్ ఆధ్వర్యంలో గురువారం ఎమ్మెల్యే కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ...