Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి వేగంగా అడుగులు: త్వరలోనే భూమి పూజ

చిత్రం న్యూస్, న్యూదిల్లీ: ఆదిలాబాద్ జిల్లాకు ఎయిర్ కనెక్టివిటీ కల్పించే ప్రక్రియ వేగవంతమైంది. బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మరియు కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డిలతో కూడిన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ భేటీలో ఆదిలాబాద్ ఎంపీ గోడాం నగేష్, ఎమ్మెల్యే పాయల శంకర్, సివిల్ ఏవియేషన్ అధికారులు, డిఫెన్స్ అధికారులు, వికాస్ రాజ్ గారు, ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి...

Read Full Article

Share with friends