Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆత్మహత్యాయత్నం నుంచి మహిళను రక్షించిన పోలీస్ నారీశక్తి

* పోలీస్ నారీ శక్తి సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ డా.జానకీ షర్మిల చిత్రం న్యూస్, బాసర : నిజామాబాద్‌కు చెందిన ఓ మహిళ తన భర్తతో జరిగిన కుటుంబ కలహాల కారణంగా మనస్తాపానికి గురై ఇంటి నుండి వెళ్లిపోయింది. అనంతరం బాసర గోదావరి నదిలో ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించింది. ఈ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు వెంటనే డయల్ 100కు సమాచారం అందించారు. డయల్ 100 సమాచారం అందుకున్న వెంటనే స్పందించిన పోలీస్, నారీ శక్తి...

Read Full Article

Share with friends