Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

తండ్రి జన్మదిన వేళ పాఠశాలకు కంప్యూటర్ వితరణ చేసిన కుమారుడు 

చిత్రం న్యూస్, వరంగల్ : తండ్రి పుట్టినరోజును పురస్కరించుకుని సమాజం పట్ల తన బాధ్యతను చాటుకున్నారు బండారి మనోజ్. తన తండ్రి బండారి కృష్ణమూర్తి జన్మదిన సందర్భంగా శివనగర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం మనోజ్-శ్వేత దంపతులు ఒక కంప్యూటర్‌ను బహూకరించారు. 35వ డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ అభ్యర్థి మేరుగు అశోక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మనోజ్ దంపతులు కంప్యూటర్‌ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు పూస నరేంద్రస్వామికి అందజేశారు. ఈ సందర్భంగా మేరుగు అశోక్ మాట్లాడుతూ.. జన్మదిన...

Read Full Article

Share with friends